సమంత ఆరోగ్య సమస్య లక్ష ఓమ్ కార జపం తో నయం
అమరావతి ముచ్చట్లు:
కోట్ల రూపాయలున్నా
కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా
సమంత గారి ఆరోగ్య సమస్య
లక్ష ఓమ్ కార జపం తో
నయం చేసి ఉపశమనం
పొందేలా మార్గదర్శనం చేసిన
స్వామి జగ్గీ వాసుదేవ్ జీకి 👏
ఓమ్ నమః శివాయ
సమంత జగ్గీవాసుదేవ్ గారి వద్ద క్రిస్టియానిటీ వదిలి హిందూ ధర్మం శ్వీకరించింది, తాను పుట్టింది క్రిస్టియానిటీలో కానీ తానూ పోయేది హిందూధర్మం లో అని తాను చెప్పడం గమనార్హం. క్రైస్తవ మతాన్నిఎందుకు వదిలారు అని ప్రశ్నిస్తే ధర్మానుసారం ఎన్నో ప్రశ్నలకు సమాధానం హిందూ ధర్మంలో దొరికాయని సమంత తెలపడం విశేషం..

Tags: Samantha’s health problem is cured by chanting Laksh Om Kara
