Natyam ad

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నరాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్‌ శర్మ

తిరుప‌తి ముచ్చట్లు:


తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  స‌మీర్‌ శర్మ
కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ స‌మీర్‌ శర్మకు టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్డీవో  కనక నరసా రెడ్డి , ఆల‌య డెప్యూటీ ఈవో  లోకనాథం, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబు స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  దాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Sameer Sharma, Chief Secretary to the State Government visited Sri Padmavati Amma in Tiruchanur.

Post Midle

Leave A Reply

Your email address will not be published.