సందీప్ కిషన్, హన్సిక, జి నాగేశ్వరరెడ్డి తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ 

Sandeep Kishan, Hansika, G Nageshwar Reddy Tenali Ramakrishna BA
Date:07/02/2019
హైదరాబాద్  ముచ్చట్లు:
యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఓపెనింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం కర్నూలులో మొదలైంది. హీరో సందీప్ కిషన్, హన్సిక ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృధ్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. SNS క్రియేషన్స్ బ్యానర్ పై తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ నిర్మిస్తున్నారు.
నటీనటులు.. సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను, పృద్వి..
Tags:Sandeep Kishan, Hansika, G Nageshwar Reddy Tenali Ramakrishna BA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *