గంగమ్మ గర్భంనుండి బయల్పడిన సంగమేశ్వరలయం

నందికొట్కూరు ముచ్చట్లు:
 
శ్రీశైలం బ్యాక్ వాటర్ గంగమ్మ తల్లి గర్భంలోకి చేరిన ప్రాచీన సంగమేశ్వర ఆలయం28/1/20 22 శుక్రవారం ప్రాచీన సంగమేశ్వరాలయం  శ్రీశైల జలాశయం నీటి మట్టం 840 అడుగులు ఈరోజుమధ్యాహ్నానికి ఆలయం ఈ విధంగా బయటపడినని పురోహితులు తెల్కేపల్లి రఘురాం శర్మ శుక్రవారం నాడు ఈ సందర్భంగా తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రాచీన సంగమేశ్వరాలయం దాదాపుగాశ్రీశైల బ్యాక్ వాటర్ గర్భంలో దాదాపుగా సుమారు ఏడు నెలలు ఉన్నట్లేనని శుక్రవారం మధ్యాహ్నానికి గర్భగుడిలోని నీళ్లు మొత్తం వెళ్ళిపోవడం జరిగిందని. త్వరలోనే దేవతామూర్తులు. శివాలయం పూజలు అందుకుంటారని ఈ సందర్భంగా తెల్కెపల్లి రాఘరాంశర్మ తెలియజేశారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Sangameshwara Temple, which came out of the womb of Ganga

Leave A Reply

Your email address will not be published.