చౌడేపల్లెలో పారిశుధ్య కార్మికుడు మృతి

చౌడేపల్లె ముచ్చట్లు:

 

అస్వస్థతకు గురైన పారిశ్యుధ్య కార్మికుడు వెంకటరమణ (50) ఆదివారం మృతిచెందాడు. కాటిపేరికు చెందిన అతను పంచాయతీలో పారిశుధ్య పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి సర్పంచ్‌ సరితా సుధాకర్‌రెడ్డి లు రూ:5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. వారి ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Sanitation worker killed in Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *