Natyam ad

పలు అభివృద్ది పనులకు బండి సంజయ్ భూమిపూజ

కరీంనగర్ ముచ్చట్లు:


కరీంనగర్ లో వివిధ అభివృద్ధి పనులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భూమి పూజ చేసారు. కరీంనగర్   10వ డివిజన్ లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్  21వ డివిజన్ లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసారు.

 

Tags: Sanjay Bhumipuja is the vehicle for many development works

Post Midle
Post Midle