గణపతికి సంకష్ట చతుర్ధశి పూజలు

Date:20/07/2019

పుంగనూరు ముచ్చట్లు :

పట్టణంలోని సంతగేటులో గల శ్రీ వినాయకస్వామి ఆలయంలో శనివారం సంకష్ట చతుర్ధశి పూజలు నిర్వహించారు. అరుదుగా వచ్చే సంకష్ట చతుర్ధశి రోజు వినాయకుడికి పూజలు చేస్తే సకల దోషములు పరిహారం అవుతుందన్న నమ్మకంతో భక్తులు పూజలు విశేషంగా చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

హరోహర అంటు కావడి మొక్కులు

Tags: Sankastha Chaturdashi worships Ganapati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *