Natyam ad

శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సంకటహర చతుర్దశి

శ్రీ కాళహస్తీ ముచ్చట్లు;

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నందు సంకటహర చతుర్దశి సందర్భంగా ఆలయం ప్రాంగణం లో ఉన్న కన్నెమూల గణపతి ఆలయం నందు కలశాన్ని ప్రతిష్టించి గణపతి పూజ కలిసి పూజ పలు వైదిక క్రతువులను శాస్త్రోతంగా నిర్వహించారు అనంతరం వేద పండితులు సంకటహర చతుర్దశి హోమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ధర్మకర్తల మండలఅధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, మరియు ఉప కార్య నిర్వహణ అధికారి వెంకటసుబ్బయ్య ,టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Sankatahara Chaturdashi at Sri Kalahasthishwara Swamy Devasthanam

Post Midle