Natyam ad

పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో సంక్రాంతి సంబరాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని ఆర్టీసి బస్టాండు వద్ద గల రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన వారికి చంద్రమోహన్‌రెడ్డి బహుమతులు పంపిణి చేశారు. సంక్రాంతి, బోగి, కనుమ పండుగల గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెడ్డెమ్మ, శ్రావణి, శైలజ, హాస్య, రేణుక, మౌనిక, సత్య, ఏసునాథ్‌, జగదీష్‌, మునిరత్నం, మహేంద్రనాథ్‌, రూపేష్‌, కేశవరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sankranthi celebrations at Punganur Rayalaseema Children’s Academy