Natyam ad

సంకల్ప సేవా సమితి అడ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

బైరాగిపట్టెడ ముచ్చట్లు:
 
మంగళ వారం ఉదయం 10గం. సంకల్ప సేవా సమితి అడ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల మరియు గాలి పటాల పోటీలు బైరాగిపట్టెడ లోని పద్మావతి పార్క్ వద్ద జరుగును. ఆలాగే ఈ పోటీలలో గెలుపొందిన వారికి రేపు సాయంత్రం 6గం.లకు జగ్జీవన్ రాం పార్క్ లో సభ నిర్వహించి బహుమతులు ఇవ్వబడును. ఈ కార్య క్రమంలో MLA భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డా. శిరీష, ఎన్. రాజా రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, ముద్ర నారాయన, SVIMMS Director డా. Vengamma, తుడ కార్యదర్శి  లక్ష్మి, ASP  సుప్రజ తదితరులు పాల్గొంటారు. కావున మీరు తప్పక హాజరు కోరుచున్నాను. సెల్ :  9985723962.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sankranthi Mughal competitions under the auspices of Sankalpa Seva Samithi

Leave A Reply

Your email address will not be published.