Natyam ad

పుంగనూరు క్రిష్ణారెడ్డి శ్రీ చైతన్యలో సంక్రాంతి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని సూర్యనగర్‌లో ఉన్న క్రిష్ణారెడ్డి శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు పూజలు చేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను ప్రిన్సిపాల్‌ వివరించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి భాస్కర్‌రెడ్డి బహుమతులు పంపిణి చేసి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sankranti celebrations at Punganur Krishnareddy Sri Chaitanya

Leave A Reply

Your email address will not be published.