చిత్తూరునందు సంక్రాంతి సంబరాలు
చిత్తూరు ముచ్చట్లు:
సంక్రాంతి సంబరాలు సంధర్బంగా 13 న జడ్పీ ఆఫీసు , చిత్తూరు నందు నిర్వహించిన ” సంక్రాంతి సంబరాలు కార్యక్రమము నందు పాల్గొని , జడ్పీ ఉద్యోగస్తులకు నిర్వహించిన ముగ్గులు పోటీ , టగ్ అఫ్ వార్ , స్పీడ్ వాక్ లందు పాల్గొని , గెలుపొందిన ఉద్యోగస్తులకు బహుమతులు ప్రధానం చేసి , సంక్రాంతి సంబరాలు ప్రాముఖ్యత గురించి వివరించిన జడ్పీ ఛైర్మన్ .జి .శ్రీనివాసులు @ వాసు , జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ కుమారి .ఆర్ .రమ్య , జడ్పీ సీఈఓ .పి .ప్రభాకర రెడ్డి , తదితరులు .ఈ ప్రోగ్రాము నందు వీరితోపాటు జిల్లా అధికారులు (SE PR .చంద్రశేఖర్ రెడ్డి , SE RWS .కె .నాగజ్యోతి , DEO .విజయేంద్ర రావు , DWMA PD .గంగా భవాని , EE PR .చంద్రశేఖర్ రెడ్డి , EE PIU .రమణయ్య , APPRMEA జిల్లా సెక్రటరీ .సి .చెంచురత్నం , DLDO .కె .రవికుమార్ , విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల అధినేత .నరేష్ చంద్రా రెడ్డి , జడ్పీ సిబ్బంది పాల్గొనినారు .

Tags:Sankranti celebrations in Chittoor
