Natyam ad

14న పుంగనూరు మున్సిపాలిటిలో సంక్రాంతి సంబరాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటి కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా గురువారం తెలిపారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించే రీతిలో ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించి, మహిళలకు బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు సంప్రదాయ దుస్తులు ధరించి, కరోనా నియంత్రణ పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Sankranti celebrations in Punganur Municipality on the 14th