14న పుంగనూరు మున్సిపాలిటిలో సంక్రాంతి సంబరాలు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి కార్యాలయంలో ఈనెల 14న సంక్రాంతి సంబరాలు చైర్మన్ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రసూల్‌ఖాన్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించే రీతిలో ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించి, మహిళలకు బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆసక్తిగల మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Sankranti celebrations in Punganur Municipality on the 14th