Natyam ad

సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి- మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష

పుంగనూరు ముచ్చట్లు:

నూతన సంవత్సర బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరు గ్రామీణ ప్రాంతాలలో సుఖసంతోషాలతో జరుపుకోవాలని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి విడివిడిగా ఆకాంక్షించారు. మంత్రి మాట్లాడుతూ బోగి , సంక్రాంతి , కనుమ పండుగలతో గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సందడిగా ఉంటుందని , ఎంతో ప్రాముఖ్యంగా నిర్వహించే సంక్రాంతి పండుగకు అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Post Midle

Tags; Sankranti festival should be celebrated happily- Minister Peddireddy, MP Midhun Reddy wish

Post Midle