పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్, ట్రస్ట్ చైర్మన్ సాయిశ్రీనివాసమూర్తి కలసి మొక్కలు నాటారు. గురువారం కళాశాలలో మొక్కలు నాటి, పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Tags: Saplings were planted in Punganur Degree College