సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు…
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక డే నైట్ జంక్షన్ దగ్గర సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన పార్లమెంట్ సభ్యులు ఎం.పీ కింజరాపు రామ్మోహన్ నాయుడు,జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూన రవి కుమార్,శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ MLA గుండ లక్ష్మీదేవి మరియు టిడిపి నాయకులు నగర పార్టీ అధ్యక్షులు మాదారాపు వెంకటేష్. రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి. శ్రమణ మాదిగ. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. పీఎంజే బాబు చిట్టి మోహన్..బొనిగి భాస్కరరావు అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు బొక్క యుగంధర్ రానంకి కళ్యాణ్. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. దుంగ భాస్కర్. మెండ దాస్ నాయుడు.. కొవ్వాడ సుశీల. సీర రమణయ్య. టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగా ప్రహర్ష జిల్లా లీడర్ సల్ అధ్యక్షులు గోర అనిల్ కొవ్వాడ సుశీల. మల్ల అబ్బాయినాయుడు.నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags; Sardar Gauthu Lacchanna Jayanti celebrations…

