Natyam ad

సర్దార్ కృషి చిరస్థాయిగా మిగిలిపోతుంది-వెంకయ్య నాయుడు

విశాఖపట్నం ముచ్చట్లు:


జాతీయ సమైక్యత చాటి చెప్పడంలో సర్దార్ కృషి చిరస్థాయిగా మిగిలిపోతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నా.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఉండే గుర్తింపు వేరన్నారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉక్కుమ నిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన సమర్థత పాఠ్యపుస్తకాల్లో కి రావాలనీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని  తిప్పుకొట్టడంలో ప్రతి భారతీయుడు నడుము బిగించా లని పిలుపునిచ్చారు.

 

Tags: Sardar’s work will remain forever – Venkaiah Naidu

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.