Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ మహిళా ఉద్యోగుల సారె

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులతో పాటు ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓలు  పార్వతి, వరలక్ష్మి, డెప్యూటీ ఈఓలు  నాగరత్న,  జగదీశ్వరి, శ్వేత డైరెక్టర్  ప్రశాంతి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి శ్రీమతి హేమలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Saree of TTD women employees for Sri Padmavati

Post Midle

Leave A Reply

Your email address will not be published.