కరోనా మృతుడి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్, ఎస్సై

యాదాద్రి  ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని జాల గ్రామంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తికి స్థానిక ఎస్సై, గ్రామ సర్పంచ్ అంత్యక్రియలు నిర్వహించారు. తెల్లవారుజామున జాల గ్రామానికి చెందిన ఎండి పాషా అనే వ్యక్తి కరోనా తో మృతి చెందినాడు. అతని అంతక్రియలు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్  గుంటి మధుసూదన్ రెడ్డి, ఇతర గ్రామ పెద్దలు, రాజపేట ఎస్సై శ్రీధర్ రెడ్డి సహకారంతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. శవాన్ని పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్సై శ్రీధర్ రెడ్డి, గ్రామ పెద్దలు దగ్గరుండి  అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Sarona, who conducted Corona’s funeral, Essay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *