యువతి వివాహానికి సర్పంచ్ సాయం

-బతికేపల్లి సర్పంచ్ శోభారాణి బియ్యం అందజేత

 

జగిత్యాల ముచ్చట్లు:

యువతి వివాహానికి 25 కిలోల బియ్యం బ్యాగును అందించి  సర్పంచ్ తాటిపర్తి శోభారాణి  ఔదార్యాన్ని చాటుకున్నారు.పెగడపల్లి మండలంలోని బతికేపెల్లి గ్రామానికి చెందిన మన్నె మల్లయ్య- రాయ మల్లవ్వల కూతురు లాస్య వివాహము నందగిరి గ్రామానికి చెందిన శ్రీనివాస్ తో  ఈనెల 27న   జరగనున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి శుక్రవారం 25 కిలోల బియ్యాన్ని లాస్య కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్పంచ్ శోభారాణి ని పలువురు అభినందించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Sarpanch assists young woman in marriage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *