Natyam ad

బొమ్మ కంటి పల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ సాగి రమ్య

చొప్పదండి ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని అనుబంధ గ్రామమైన బొమ్మకాంటిపల్లి గ్రామంలో సర్పంచ్ సాగి రమ్య మహిపాల్ రావు చేతుల మీదుగా ప్రభుత్వం అందించినబతుకమ్మ చీరెలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మహిళా ఆడబిడ్డల కొరకు సాంప్రదాయంగా వస్తున్న బతుకమ్మ పండుగకు కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తూ తల్లి గారి ఇంటి సారెలాగా అందచేస్తున్నారని అన్నారు. మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాగి రమ్య మహిపాల్ రావు,ఎంపీటీసీ దూలం లక్ష్మి శంకర్ గౌడ్,ఉప సర్పంచ్ ఆడెపు నవ్య సత్యనారాయణ,గడ్డం స్వామి,. వార్డు సభ్యులు బొమ్మకంటి రాజిరెడ్డి, రాగం అనిల్, లంక హరిబాబు, తడగొండ అజయ్, ఆడెపు మహేష్,.దూలం తిరుపతి, శ్రీధర్ స్థానిక మహిళలు,యువత, పంచాయతీ సిబ్బంది వార్డు సభ్యులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Sarpanch Sagi Ramya distributed Bathukamma sarees in Bomma Kanti Palli village

Post Midle