పొడుపట్టాలు అందజేసిన సర్పంచ్ సత్యవతి

విశాఖపట్నంముచ్చట్లు:

అరకులోయ నియోజకవర్గం హుకుంపేట పరిధి లో గల తాడిపుట్టు గ్రామంలో  గ్రామ పంచాయితీ సర్పంచ్ సోమేలి సత్యవతి పోడు పట్టాలు గిరిజనులకు అందించారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పోడు పట్టాలు రైతులు సద్వినియొగం చేసుకోవాలని సూచించారు పట్టాలు ఉన్న రైతులకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎన్నో రోజులు ఆర్.ఓ.ఎఫ్ పట్టాలు ఎదురు చూస్తున్న రైతులు పట్టాలు అందించట్టం తో రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ. కార్యక్రమంలో వీఆర్వో చంద్రకళ సర్వేయర్ రవీంద్ర కార్యదర్శి ప్రవీణ సచివాలయం సిబ్బంది వాలంటేర్లు.తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:Sarpanch Satyavati handed over the pamphlets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *