ఉచితంగా రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసిన సర్పంచ్ ఉపేంద్ర

విశాఖపట్నం ముచ్చట్లు :

 

అరకువేలి మండలంలోని చినలబుడు  పంచాయతీ రైతుభరోసా కేంద్రం వద్ద సింజెంట్ కంపెనీ ప్రతినిధులు మహేష్ కిరణ్  ఆధ్వర్యంలో వరి విత్తనాలు సింజెంట్ కంపెనీ ద్వారా డేమోప్లాంట్ ద్వారా రైతులకు చినలబుడు సర్పంచ్ బురిడీ ఉపేంద్ర హార్టికల్చర్ అసిస్టెంట్ దశరధి రామ్ ఆధ్వర్యంలో సింజెంట్ కంపెనీ ఉచితంగా 10 మంది రైతులకు పంపిణీ చేసి ప్రయోగాత్మకంగా పంటను సాగుచేసుకొని పంట దిగుబడిని బట్టి రైతులకు ప్రయోజనం కలిగితే తదుపరి మాయొక్క విత్తనాలు కొనుగోలు చేసుకోమని మాయొక్క సెంఫుల్ ప్రయోగాత్మకంగా ఇచ్చిన వరి విత్తనాలను కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షణ లో సాగు చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు రైతులకు సూచనలు ఇచ్చారు వరి విత్తనాలు కూరగాయల విత్తనాలు మాకంపెనీ లో నాణ్యమైన విత్తనాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తంగుల డొంబు వైసీపీ నాయకులు లోక్కోయి లక్ష్మణ్ కుమార్ సాగర రామారావు చినలబుడు గ్రామ రైతులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Sarpanch Upendra distributed rice seeds to farmers free of cost

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *