మహిళకు క్షమాపణ చెప్పిన సర్పంచ్ భర్త

మహబూబాబాద్   ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అవుతపురం గ్రామ సర్పంచ్ మంజుల భర్త సుధాకర్ పై అదే గ్రామానికి చెందిన మహిళల దాడి చేసారు. గతంలో వేరే మహిళతో ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో గ్రామంలో వైరల్ కావడంతో సంబంధిత మహిళలు గ్రామ పంచాయతీ ఆవరణంలో దాడి జరిపారు. గతంలోని హన్మకొండ బస్టాండ్ ఏరియాలో ఓ లాడ్జిలో వ్యభిచారం సర్పంచ్ భర్త సుధాకర్ చేస్తూ పట్టుబడ్డాడని సమాచారం. పెద్దవంగర ఎస్సై రియాజ్   రంగప్రవేశం చేసి  సదరు మహిళకు అయనతో బహిరంగ క్షమాపణ చెప్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమంలో జరిగిన ఘటన, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Sarpanch’s husband apologizes to woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *