Natyam ad

శశిధర్ రెడ్డి అలోచించి మాట్లాడాలి

హైదరాబాద్ ముచ్చట్లు:


కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు.  మర్రి శశిధర్ రెడ్డి  పీసీసీ పై, ఠాగూర్ పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసిన కామెంట్స్ పెద్దగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేదని అన్నారు.బీజేపీ ఆరెస్సెస్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పావులు గా మారుతున్నట్టు ఉంది. మీరు మాట్లాడితే కాదు అనేవారు ఎవరు లేరు. అంతర్గత అంశాల మీద మీరే సలహాలు ఇవ్వాలి కానీ పిసిసి ని ఇలా అంటే పార్టీ కి నష్టం కదా. ఏదన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది ఏఐసిసి డిసిపిలినరి కమిటీ ఉంది. ఒక సీనియర్ నాయకుడు గా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.నన్ను కూడా మీరు అన్నందుకు స్పందిస్తున్నా. రేవంత్ చెప్తే నేను స్పందించడం లేదని అన్నారు.

 

Tags: Sashidhar Reddy should think and speak

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.