నేటి నుంచి సాయి ఆలయాలలో శతజయంతి వేడుకలు

Sathajyanthi celebrations in Sai temples from today

Sathajyanthi celebrations in Sai temples from today

Date:09/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

దసరా శరవన్న నవరాత్రి సందర్భంగా బుధవారం నుంచి శ్రీషిరిడిసాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పట్టణంలోని చెరువుకట్టపైన, కొత్తయిండ్లు, బస్టాండుతో పాటు మాదనపల్లెలో శ్రీసాయిబాబా ఆలయంలో తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీషిరిడిసాయిబాబా సమాధి కాబడి విజయదశమి రోజు నాటికి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలను నిర్వాహకులు వైభవంగా చేపట్టారు. ఈ శతజయంతి వేడుకలకు భక్తులు హాజరై, స్వామివారి కృపకు పాత్రులుకావాలని కోరారు.

 

విశ్రాంత ఉద్యోగుల భవనానికి రూ.50 వేలు విరాళం

Tags: Sathajyanthi celebrations in Sai temples from today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed