సత్యవేడు టిడిపిలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

సత్యవేడు ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు మధ్య వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సాధన దీక్ష కార్యక్రమంలో భాగంగా
సత్యవేడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హెచ్. హేమలత నేతృత్వంలో ఓ వర్గం టిడిపి నాయకులు దీక్ష చేశారు. పిచ్చాటూరు మండల కేంద్రంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ జాడ్డ రాజశేఖర్ ఆధ్వర్యంలో మరో వర్గం టిడిపి నాయకుల దీక్ష చేశారు. నేనే ఇంచార్జ్ అ ని మాజీ ఎమ్మెల్యే హేమలత.. కాదు నేనే ఇంచార్జ్ అని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జడ్డా రాజశేఖర్ చెప్పుకోవడం తో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Satyavedu Class differences once again erupted in TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *