సత్యవేడు టిడిపిలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు..!

సత్యవేడు ముచ్చట్లు:

 

సాధన దీక్ష కార్యక్రమం వేదికగా బహిర్గతమైన ఇంటి పోరు.సత్యవేడు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హెచ్. హేమలత నేతృత్వంలో లో ఓ వర్గం టిడిపి నాయకుల దీక్ష.పిచ్చాటూరు మండల కేంద్రంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ జాడ్డ రాజశేఖర్ ఆధ్వర్యంలో మరో వర్గం టిడిపి నాయకుల దీక్ష .అయోమయంలో తెలుగు తమ్ముళ్లు..!నేనే ఇంచార్జ్ అంటున్న మాజీ ఎమ్మెల్యే హేమలత.. కాదు నేనే ఇంచార్జ్ అంటున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జడ్డా రాజశేఖర్.సత్యవేడు లో జరిగే హేమలతా కార్యక్రమానికే మెజారిటీగా హాజరైన తెలుగు తమ్ముళ్ళు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Satyavedu TDP has once again exposed class differences ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *