Savitaj in Six Pack Look for 'Everyday Pandage' !!!

‘ప్రతిరోజు పండగే’ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్ !!!

Date:13/12/2019

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు.
సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న `ప్రతీ రోజు పండ‌గే` ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లొ తేజ్ కనిపిస్తాడు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్‌ అటెండ్ అయ్యి ఈ లుక్ కు మారాడు.  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాయి తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటించింది.

 

నాడు- నేడు కార్యక్రమంలో గుర్తించిన పనులు చేపట్టాలి

 

Tags:Savitaj in Six Pack Look for ‘Everyday Pandage’ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *