Natyam ad

పుంగనూరులో సావిత్రిబాయ్‌ పూలే వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని ఎంఆర్‌సి భవనంలో ఉపాధ్యాయులు సావిత్రిబాయ్‌ పూలే జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి అతిధిగా హాజరైయ్యారు. సావిత్రిబాయ్‌ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులర్పించి, ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Savitribai Poole Celebrations in Punganur