Natyam ad

సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి

చౌడేపల్లె ముచ్చట్లు:
 
జతొలి మహిళా టీచర్‌, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్‌ జయస్రుధమ్మ సూచించారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్నిపురస్కరించుకొని సోమవారం పెద్దకొండామర్రి ఎంపీయూపీ పాఠశాలలోఘనంగా జయంతివేడుకలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళా వెహోదటి టీచర్‌గా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయిపూలే చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె అడుగుజాడల్లో నడవాలని వక్తలు సూచించారు.అనంతరం మహిళా టీచర్లును సన్మానించారు.ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్విండో డైరక్టర్‌ నాగభూషణరెడ్డి, మహిళా టీచర్లు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Savitribai Poole should be taken as an ideal