పుంగనూరులో 1న ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశం
పుంగనూరు ముచ్చట్లు:
మండల ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ పి.సీతారామన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే రీతిలో సమావేశాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహి స్తామన్నారు. అలాగే వనమలదిన్నె గ్రామంలో అదే రోజు సాయంత్రం 4 గంటలకు పౌరదినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరుకావాలెనని కోరారు.
Tags; SC and ST Monitoring Committee meeting on 1st at Punganur

