ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటి సమావేశం కొనసాగించాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించేందుకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటి సమావేశం నిర్వహించాలని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్‌.అశోక్‌ కోరారు. సోమవారం తహశీల్ధార్‌ రామును కలసి ఆయనకు శాలువకప్పి సన్మానించారు. దళితుల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజ, భాస్కర్‌, రమేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Tags; SC and ST vigilance committee meeting should continue

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *