Natyam ad

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కలసిన ఎస్సీ నాయకుడు శంకరప్ప

తిరుపతి ముచ్చట్లు:

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని శనివారం ఉదయం.8.00. గంటలకు. తిరుపతిలో. వారి స్వగృహం నందు. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం. ఎస్సీ .ఎస్టీ. బీసీ. మైనార్టీ .రాష్ట్ర అధ్యక్షులు. ఎం శంకరప్ప . వినతి పత్రం అందజేసి. మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులకు. ఇంకా ఎక్కడైనా. నవరత్నా పథకాలు. భాగంగా.మిగిలిపోయిన పథకాలలో. సమస్యలు. ఉంటే వెంటనే పరిష్కారం. చేసుకునేందుకు. మన మంత్రి ని. కోరినట్లు తెలిపారు.అంతేకాకుండా. ఎస్సీ. ఎస్టీ. బీసీ. మైనార్టీలు. అందరూ కలిసి. మన వైఎస్ఆర్ పార్టీకి. మరియు  కుటుంబానికి జీవితకాలం. అండగా. ఉంటామని తెలియజేశారు. మన మంత్రి . పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి జీవితకాలం. వారి గుండెల్లో స్థిర స్థాయిగా. రుణపడి ఉంటామని. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఎం శంకరప్ప వివరించారు. పెద్దాయన ను కలిసిన. సంఘం నాయకులు. చౌడేపల్లి. డి.విజయ్ కుమార్. పత్తెమ్మ గారి పల్లి. ఎం అశోక్ కుమార్. బోయకొండ. డిష్ సూరి. వి సుధాకర్. వి లోకేష్. వి గౌతమ్. కే వెంకటరమణ.తదితరులు నాయకులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; SC leader Shankarappa met Minister Peddireddy Ramachandra Reddy

Post Midle