Natyam ad

మోడల్‌స్కూల్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంట మోడల్‌స్కూల్‌కు చెందిన ఐదు మంది విద్యార్థులకు ఎన్‌ఎంఎస్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైయ్యారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8వ తరగతి చదువుతున్న గౌరిశశిధర్‌ ఎంపికైయ్యారు. ఆవిద్యార్థి రాష్ట్ర అథ్లటిక్‌ పోటీల్లో గెలుపొంది పరీక్షల్లో వెహోదటిగ్రేడును సాధించాడు. అలాగే పాఠశాలలో చదువుతున్న జి.సాగసాయిరెడ్డి, ఎస్‌.మదీన్‌తాజ్‌, జి.వైష్ణవి, ఎన్‌.దీపికలు స్కాలర్‌షిప్‌లకు ఎంపికైయారు. ఈ సందర్భంగా మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.

 

Post Midle

Tags: Scholarships for Model School Students

Post Midle