ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రోడ్లపైకి స్కూల్ బస్సులు

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో 23,824 విద్యాసంస్థల బస్సులు ఉంటే వీటిలో 14,170 బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా 9,654 బస్సులు ఇంకా ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందనేలేదు. హైదరాబాద్‌లో 1,290 బస్సులు ఉండగా 904 బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 5,732 బడి బస్సులు ఉండగా ఇప్పటి వరకు 3,250 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేశారు.

 

Tags: School buses on roads without fitness certificates

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *