Natyam ad

 బడి బాటన విద్యార్థులు

డోన్ ముచ్చట్లు:

బడి మానేసి బయట తిరుగుతూ ఉన్న విద్యార్థులను జడ్పీ హై స్కూల్ లో సి ఆర్ పి వెంకటేశ్వరమ్మ చేర్పించారు, స్థానిక కొత్త పేట జడ్పీ హైస్కూల్ శనివారం ఉదయంబడి మానేసి    డోన్ మండలం ఉడుములపాడు గ్రామం లో తిరుగుతూ ఉన్న వల్ల పాండు అనే అబ్బాయి, డోన్ పట్టణంలో నవీన్, చరణ్ బడి మానేసిన విద్యార్థులను కొత్తపేట జడ్పీ హై స్కూల్ లో చేర్పించారు, ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి హెడమాస్టర్ మాణిక్యం శెట్టి, సి ఆర్ పి వెంకటేశ్వరమ్మ, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: School students

Post Midle