School uniform distribution

స్కూల్ యూనిఫామ్ పంపిణీ

Date:25/09/2020

కామారెడ్డి  ముచ్చట్లు:

లయన్స్ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో వి. టి. ఠాకూర్ ట్రస్ట్ (బి సి హెచ్) కామారెడ్డి సౌజన్యంతో కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టి షర్ట్స్ మరియు స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో లయన్స్ డిస్ట్రిక్ట్స్ మాజీ గవర్నర్ వి. టి . రాజకుమార్ , క్లబ్ అధ్యక్షులు నిమ్మ దామోదర్ రెడ్డి, కోశాధికారి మచ్చ గంగాధర్ , లయన్స్ కంటి దవాఖాన బాధ్యులు డా. సానబోయిన లింబాద్రి మరియు గ్రామ సర్పంచ్ రవి తేజ గౌడ్ , గ్రామా మా స్వచ్ఛంద సంస్థ బాద్యులు గోవెర్దన్ సంస్థ సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు .

 

కేసీఆర్ దిగ్భ్రాంతి 

Tags:School uniform distribution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *