రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు

Date:20/09/2020

-జూనియర్‌ కళాశాలలు కూడా

-సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి

-1-8 తరగతుల వారు ఇంటి వద్దనే

అమరావతి ముచ్చట్లు:

 

కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను సోమవారం నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లొచ్చు. 1-8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. రెసిడెన్షియల్‌, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్‌ గ్రూపు ద్వారా ఆన్‌లైన్‌లో మార్గనిర్దే…

 

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి

Tags:Schools opening from tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *