Scrub for the poor

పేదలకు కుంచె చేయూత

Date:04/05/2020

ములకలచెరువు ముచ్చట్లు:

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వైఎస్సార్ సీపీ రాజంపేట పార్లమెంట్ జిల్లా నాయకులు కుంచె జయచంద్ర కుమార్ అండగా నిలిచారు. కోనేటివారిపల్లె పంచాయతీ పరిధిలోని అన్ని పల్లెలకు నిత్యావసరాలు అందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జయచంద్ర కుమార్ ములకలచెరువు సి ఐ సురేష్ కుమార్ చేతులమీదుగా నిత్యావసరాల పంపిణీ ప్రారంభించారు. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన కుంచె జయచంద్ర కుమార్ ను పంచాయతీ ప్రజలు అభినందిస్తున్నారు.

నానాటికి తీసికట్టు…. టీడీపీ పరిస్థితి

Tags: Scrub for the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *