Natyam ad

విశాఖ గర్జనకు మద్దతుగా సైకత శిల్పం

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ గర్జనకు సంఘీభా వంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది.విశాఖ పరి పాలన రాజధాని కావాలని కోరుతూ ఆర్కే బీచ్ లో విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణే ష్ కుమా ర్ ఆధ్వర్యంలో మన విశాఖ-మన రాజధాని విశాఖ గర్జన అంటూ సైకత శిల్పంతో తమ నినాదాన్ని వ్యక్త పరిచి న తీరు హైలెట్ గా నిలిచింది.ఈ సైకత శిల్పంను మంత్రి అమర్ సందర్శించా రు.అధికార వికేం ద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రజల బలమైన కోరిక విశాఖ గర్జన ద్వారా రాష్ట్రమంతా విడిపించాలని, ఈగర్జన ప్రతిపక్షాల గుండె ల్లో దడ పుట్టించాలని రాష్ట్ర పరిశ్ర మల శాఖ మంత్రి గుడివాడ అమర్నా థ్ పిలుపు నిచ్చా రు.విశాఖను పరిపా లన రాజధానిగా చేసి,ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సదు ద్దేశంతో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని అమలు చేయాల నుకుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు పడుతున్నాయని అన్నారు.ఉత్తరాంధ్ర ప్రజల ఆకాం క్షలకు అనుగుణం గా వికేంద్రీకరణకు మద్దతుగా 15వ తేదీన నిర్వహిస్తున్న విశాఖ గర్జనను విఫలం చేయాల ని, ప్రతిపక్షాలతో పాటు,మరికొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నా, తగ్గేదే లేదని..విశాఖ రాజధానిని సాధించి తీరుతామని అమర్నాథ్ స్పష్టం చేశారు.

 

Tags: Sculpture of Saikata in support of Visakha Roar

Post Midle
Post Midle