పుంగనూరులో ఎస్ డి పి ఐ పార్టీ ఎన్ ఐ ఎ కు విరుద్దంగా నిరసన

పుంగనూరు ముచ్చట్లు:


పుంగనూరు పట్టణం లోని స్థానిక గోకుల్ సర్కిల్ నందు SDPI పార్టీ ఆద్వర్యం లో NIA కు విరుద్దంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా SDPI పార్టీ ఆఫీస్ ల పై మరియు ఇళ్ళపై NIA సోదాలు నిర్వహించడం చాలా సిగ్గుచేటు ఎందుకు అంటే అన్ని క్లిష్ట పరిస్తితితుల్లో ప్రజలకు అండగా ఉంటు , కుల,మతాలకు అతీతంగా భేద భావాలు లేకుండ దేశ ప్రజలకు సేవ చేస్తున్న SDPI పార్టీ మరియు PFI స్వచ్చంద సేవ సంస్థలపై ఏక కాలం లో NIA దాడి చేయడం , అమాయక ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం , వాళ్ళ పై లేనిపోనీ తప్పుడు కేసులు మోపడం చాలా బాధకరం . ఈ సభా ముఖంగా మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ ఐన నాయకులను మరియు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

Tags: SDPI party protest against NIA in Punganur

Leave A Reply

Your email address will not be published.