పుంగనూరులో ఎస్ డి పి ఐ భారీ నిరసన

పుంగనూరు ముచ్చట్లు:

బిజెపి అధికార ప్రతినిధి నూపూర్‌శర్మ , నవీన్‌కుమార్‌జిందాల్‌ లు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎస్‌డిపీఐ ఆధ్వర్యంలో ముస్లింలు నిరసన తెలిపారు. గురువారం ఎస్‌డిపీఐ అధ్యక్షుడు జమీర్‌ మాట్లాడుతూ ముస్లింలను విమర్శించిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. బిజెపి పాలనలో ముస్లింలపైన , దళితులపై దాడులు తీవ్రమైందని తెలిపారు.

 

Post Midle

Tags: SDPI protests in Punganur

 

 

Post Midle
Natyam ad