Second Year Payments:

వైయస్సార్‌ వాహనమిత్ర రెండో ఏడాది చెల్లింపులు:

Date:04/06/2020

అమరావతి ముచ్చట్లు:

క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262.49 కోట్లు జమ.ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సులో వివిధ జిల్లాల నుంచి లబ్ధిదారులతో మాట్లాడిన సీఎంముఖ్యమంత్రిగారి ప్రసంగంలో కీలక అంశాలు మీ అన్నగా, తమ్ముడిగా ఈ సహాయం చేస్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి
వైయస్సార్‌ వాహనమిత్ర పథకం రెండో ఏడాది అమలు 2.62 లక్షల మందికి రూ.262 కోట్ల ఆర్థిక సహాయం లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడం కోసం 4 నెలల ముందే పథకం అమలు పథకం అమలులో పూర్తి పారదర్శకత  ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకం
అర్హులెవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి లేదా స్పందన యాప్‌ ద్వారా దరఖాస్తు చేయండి వచ్చే నెల 4వ తేదీన సహాయం అందిస్తాం: సీఎం

సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు:

– ఆటో, టాక్సీ, మాక్యీ క్యాబ్‌ సొంతంగా కొని బతుకుతున్న అన్నదమ్ములకు మంచి జరగాలని కో

30 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు… ఏపీలో నూతన పారిశ్రామిక విధానం

Tags: Second Year Payments:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *