Natyam ad

సోమల మండలంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు అవగాహన సదస్సు

సోమల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి.మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.చంద్రబాబు గోరంత పని చేసి కొండంత ప్రచారం చేసుకున్నారు.ఆయనకు అబద్ధాలు రాసే రాసే పత్రికలు, నిజాలు దాచిపెట్టి టివి ఛానెల్స్ ఉన్నాయి.మనం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి మౌత్ క్యాన్వాసింగ్ మాత్రమే సాధనం.మీడియా ఇచ్చే ప్రచారం కంటే కూడా ఎక్కువగా మనకు ప్రచారం జరుగుతుంది.600 హామీలు ఇచ్చి ఎన్నికలు అయ్యాక మోసం చేసిన ఘనత చంద్రబాబు ది.2014 మానిఫెస్టో లో రైతు రుణమాఫీ పెట్టాలని నేను కోరిన, అప్పుడు  వైఎస్ జగన్ తిరస్కరించారు.చేయలేని పనులు చేస్తానని హామీ ఇవ్వలేను అని చెప్పారు.ఎన్నికలు అయ్యాక చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేరు అని అప్పుడే  వైఎస్ జగన్ తెలిపారు.హామీలు నెరవేర్చకపోగా చంద్రబాబు మానిఫెస్టో ను వెబ్ సైట్ నుండి తొలగించారు.2019 ఎన్నికల్లో మేనిఫెస్టోను వైసిపి ఒక పవిత్ర గ్రంధం గా భావించింది.మూడు సంవత్సారాలు 98.44 శాతం హామీలు నెరవేర్చారు.ప్రజలు పథకాలు అందిస్తుంటే అవి సొంత డబ్బులు కాదు, ప్రభుత్వ డబ్బులు అంటున్నారు.మరి చంద్రబాబు నాయుడు సిఎం గా ఉన్నప్పుడు ఈ పథకాలు ఎందుకు పెట్టలేదు.నా రాజకీయ అనుంభవం లో దేశంలో ఏ నాయకుడు ఈ స్థాయిలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదు.ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని గర్వంగా అడిగెలా సిఎం శ్రీ వైఎస్ జగన్ పాలన సాగించారు.

 

 

 

Post Midle

టిడిపి దైర్యంగా ఓట్లు అడిగే పరిస్థితి లేదు.మనం ప్రతి ఇంటిని సందర్శించి, వారికి మనం చేసిన మంచిని వివరించాలి.గృహ సారథులు, వాలంటీర్లు, కన్వీనర్లు ఇది ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలి.ప్రతి గ్రామంలో రోడ్లు వేశాం, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నాం.ఇప్పటికే మన ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం.అవి పూర్తి అయితే ఇక నిరంతరం సాగు, తాగు నీరు అందుతుంది.సిఎం  వైఎస్ జగన్ విజయానికి అందరం కృషి చేయాలి.ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కామెంట్స్.దేశం మొత్తం మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితి సిఎం  వైఎస్ జగన్ తీసుకొచ్చారు.సోమలలో గ్రూపు రాజకీయాలు పై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి.సోమల మండలంలో గటంలోకంటే మంచి మెజారిటీ వస్తుంది.ఈ సారి పుంగనూరు నియోజకవర్గం లో సొమల మండలం లోనే అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నా.

 

Tags:Secretariat Convenors, Household Heads Awareness Conference in Somala Mandal

Post Midle