Section 144 implementation in the town

పట్టణంలో 144 సెక్షన్‌ అమలు

– సీఐలు గంగిరెడ్డి, మధు ఆధ్వర్యంలో పహారా

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు పుంగనూరులో 144 సెక్షన్‌ను అమలు చేశామన్నారు. సీఐలు గంగిరెడ్డి, మధుసూదనరెడ్డి , ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, తిప్పేస్వామి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రించారు. పట్టణంలో షాపులను మూసివేశారు. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు , బస్సులు తిరగనివ్వలేదు. 144 సెక్షన్‌ సందర్భంగా పట్టణంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. గుంపులుగా ఉన్న , అనవసరంగా తిరుగుతున్న అల్లముకలకు జరిమానాలు విధించారు. పట్టణంలో పలు ప్రాంతాలలో స్వ్రల్పలాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.

వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నాయకులచే ర్యాలీ

Tags: Section 144 implementation in the town

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *