ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి  నిరసన సెగ

Date:19/09/2020

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం జిల్లా నార్పల మండలకేంద్రంలో నిర్మించ తలపెట్టిన బాలికల  వసతి గృహాన్ని స్మశానం పక్కన నిర్మించ కూడదంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నాయకులు అందోళనకు దిగారు.  నార్పలలోని గాంధీ  సర్కిల్ వద్ద శింగనమల శాసనసభ సభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతి  వాహనాన్ని అడ్డగించి నిరసన వ్యక్తం  చేశారు. పలు మార్లు స్మశానవాటిక పక్కన నిర్మించారాదంటూ విన్నవించినప్పటికి అధికారులు పెడచెవిన పెట్టారు. ప్రజాప్రతినిధులు కాంట్రాటర్స్ జేబులు నింపుకోవడానికి ఆఘమేఘాల మీద భూమి పూజ చేపడుతున్నారు.  విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడతారని విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటకలో మళ్లీ వర్ష బీభత్సం..లోతట్టు ప్రాంతాలు జలమయం!

Tags: Sega protests against MLA Jonnalagadda Padmavati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *