హంతకుల మారణాయుధాలు సీజ్

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పోలీసులు హంతకుల మారణాయుధాలను సీజ్ చేశారు. పట్టణంలోని అనపగుట్ట శ్రీవారి నగర్లో శనివారం వేకువ జామున స్టానిక రామారావుకాలనీకి చెందిన పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఆదివారం డిఎస్పి తదితరులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, వీడియో కెమెరాల ద్వారా సీన్ చిత్రీకరించారు. నిందితులు అక్కడే పడేసిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అంతకుల వద్ద ఇన్నోవా కారణ సైతం సీజ్ చేశారు.

 

Tags; Seize the deadly weapons of the assassins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *