నకిలీ విత్తనాలు స్వాధీనం

అదిలాబాద్ ముచ్చట్లు:

 

అదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు పోలిసులు .. వ్యవసాయ శాఖ, పోలిసులు సంయుక్తంగా చేసిన ఈ దాడులలో 24 లక్షల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.. ఇచ్చోడ మండలకేంద్రంలో 3 ఫర్టిలైజర్ షాపులు, గుడిహత్నూర్ మండలకేంద్రంలో రెండు షాపులలో ఈ విత్తనాలను పట్టుకున్నారు.ఇచ్చోడ పోలి స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ టెరా అనే కంపెనీ టమాట విత్తనాల ఉత్పాదనకు అనుమతులు తీసుకుని పత్తి విత్తనాలను ఉత్పత్తి చేస్తుందని అంతే కాకుండా వాటికి ఫేక్ అప్రువల్స్ క్రియేట్ చేసుకుని డీలర్ లకు నమ్మించి మార్కేట్ లో అమ్ముతున్నారని అన్నారు… టెరా కంపనీపై 5 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయవ తెలిపారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Seized counterfeit seeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *